ఇదొక కొత్త అనుభవం: కోహ్లి
వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 14 పరుగుల టార్గెట్‌ను టీమిండియా బంతి మిగిలి ఉండగా ఛేదించింది. కోహ్లి ఐదో బంతికి ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లోనే వ…
సముద్రం అడుగున తొలి హోటల్‌
న్యూఢిల్లీ :  పచ్చని చెట్లను కడుపులో పొదుపుకొని కనువిందు చేసే పర్వత పక్తుల మధ్య నుంచి నీటిపై పడవలో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే. మరి నీటి అడుగున ఇంద్ర ధనుస్సులా సప్త వర్ణాల్లో మెరిసిపోయే పగడపు దీవుల అందాలను తిలకిస్తే, చుట్టూ తిరిగే పలు రంగుల రకాల చేపలతోపాటు షార్కులు, త…
పవన్‌ సార్థక నామధేయుడు : అంబటి
తాడేపల్లి :  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సార్థక నామధేయుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌ తన పేరులోని పవనం, కల్యాణం రెండు పదాలకు న్యాయం చేశారని అంబటి వ్యాఖ్యానించారు. పవనం అంటే గాలి అని.. ఇవాళ పవన్‌ గాలి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్…
మంటల్లో కాలిపోతూ.. ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్‌
లక్నో:  దేశవ్యాప్తంగా మహిళలపై వరుస హత్యాచార ఘటనలు, దాడులు ఆందోళన రేపున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా మహిళలపై నమోదవుతున్న అత్యాచార ఘటనలు మహిళ భద్రతను, రక్షణను సవాల్‌ చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిపై దాడిచేసి సజీవ దహనం…
చిరు ఇంట్లో అలనాటి తారల సందడి
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నార…
‘జోఫ్రా ఆర‍్చర్‌ మా క్రికెటరే’
మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): ఇంగ్లండ్‌ పేసర్‌  జోఫ్రా ఆర్చర్‌ పై చేసిన జాత్యహంకర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. చాలా కాలంగా వినపడని వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ క్రికెట్‌లో వినిపించడం కలవరపెడుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆర్చర్‌ టార్గెట్‌ చేస్తూ పలువురు జాత్యంకార…